Home » photogallery » life-style »

LIFE STYLE NEWS SIDE EFFECTS OF PAPAYA IT IS VERY DANGEROUS FOR THAT PEOPLE DID YOU KNOW NGS

Papaya Effects: ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే బొప్పాయి తినొద్దు.. తింటే ఏం జరుగుతుందంటే..?

Papaya Effects: పండు ఏదైనా ఆరోగ్యానికి మంచిది అంటారు. ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందిస్తుంది. అలాంటి పండ్లలో బొప్పాయి ఒకటి.. అందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.. అయితే ఇది అందరికీ మంచిది మాత్రం కాదు.. ఆ సమస్య ఉన్నవారు అస్సులు తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు.