Home » photogallery » life-style »

LIFE STYLE NEWS MANGO SIDE EFFECT THAT PEOPLE MUST NOT EAT MANGOES NGS

Mango Side Effects: వేసవిలో మామిడి పండు తింటే ఆ మజానే వేరు.. వీరు మాత్రం అస్సలు తినొద్దు

Mango Side Effects: పండ్లలో రారాజు మామిడి అనడంలో సందేహం లేదు.. ఎంతో మంది వేసవి కోసం ఆసక్తిగా ఎదురు చూసేది.. మామిడి పండ్లు తినాలనే ఆరాటంతోనే.. ఎందుకంటే ఇవి కేవలం వేసవిలోనే దొరుకుతాయి. రుచిలో నెంబర్ వన్ గా ఉండడమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనే ఎక్కువగా మామిడి తినడం మంచిది కాదు.