బ్లడ్ షుగర్ నియంత్రణలో అల్లం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో లేని వ్యక్తులు దీనిని ఆహారంలో చేర్చుకోండి. అందుకే అల్లం తింటే.. తప్పక ప్రయోజనం పొందుతారు. అజీర్తిని తొలగించడంలో అల్లం చాలా మేలు చేస్తుంది. అంటే, మీ ఉదర సంబంధిత సమస్యలకు అల్లం ఒక దివ్యౌషధం.