Home » photogallery » life-style »

LIFE STYLE NEWS GUAVA FRUITS SIDE EFFECTS THESE PEOPLE MUST NOT EAT BECAUSE THESE ARE REASONS NGS

Guava Side Effects: జామపండ్లు తింటున్నారా..? ఈ సమస్య ఉంటే వాటి జోలికి పోవద్దు .. ఎందుకో తెలుసా?

Guava Side Effects: జామపండు తినడం ఎంతో ఆరోగ్యకరమైన వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే జామలో వివిధ పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సీ, ఏ, ఈ, ఫైబర్, ఐరన్, క్యాల్షియం, మ్యాంగనీస్ ఉంటాయి. అందుకే వీటిని తీసుకోమని సలహా ఇస్తారు.. అయితే ఈ సమస్యతో బాధపడే వారు మాత్రం జామపండ్ల జోలికి అస్సలు వెళ్లకూడదు.. ఎందుకంటే..?