Banana With Ghee Benefits: అరటి పండ్లతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అలాంటిది అరటిపండుకు కొంచె నెయ్యి జోడిస్తే దివ్య ఔషదమే అంటున్నారు నిపుణులు. సాధారణంగా సీజన్ తో సంబంధం లేకుండా నిత్యం అందుబాటులో ఉండే పండ్లు అరటి మాత్రమే.. అరటి కోసం ప్రత్యేకించి మార్కెట్ కు కూడా వెళ్లాల్సిన అవసరం ఉండదు.. ఇంటి దగ్గర్లో ఉండే షాపుల్లో సైతం దొరుకుతాయి.. అంత ఈజీగా అందుబాటులో ఉండే అరటితో ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి.