హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Buttermilk Benefits: భోజనం తరువాత మజ్జిగ ఇలా తీసుకుంటే ఎంతో మేలు.. బరువు తగ్గే అవకాశం

Buttermilk Benefits: భోజనం తరువాత మజ్జిగ ఇలా తీసుకుంటే ఎంతో మేలు.. బరువు తగ్గే అవకాశం

Health Benefits: సాధారణంగా దక్షిణ భారత దేశంలో భోజనం అంటే.. పెరుగు లేదా మజ్జిగ తో ఎండ్ అవ్వాల్సిందే.. అప్పుడే పూర్తిగా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. భోజనం చివరలో రెండు ముద్దలు పెరుగుతో తినకుంటే చాలా మందికి భోజనం పూర్తి చేసిన ఫీలింగే  ఉండదు. భోజనం తర్వాత మజ్జిగ తాగే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. అయితే మజ్జిగాను ఇలా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు..

Top Stories