హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Immunity Booster: వింటర్ లో జలుబు, దగ్గు వెంటాడుతున్నాయా..? ఓ సారి ఈ రసాలను ట్రై చేయండి..

Immunity Booster: వింటర్ లో జలుబు, దగ్గు వెంటాడుతున్నాయా..? ఓ సారి ఈ రసాలను ట్రై చేయండి..

Immunity Booster in winter: చలికాలం వచ్చింది అంటే చాలు.. జలుబు.. దగ్గు చాలామందిని వెంటాడుతాయి. ప్రస్తుత జీవన శైలి కారణంగాఈ రోజుల్లో రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతోంది. అందుకే జలుపు, దగ్గు లాంటివి వైరల్ జ్వరాలుగా మారుతున్నాయి. అయితే ఈ జలుబు, దగ్గు వెంటనే తగ్గడానికి హోం మేడ్ చిట్కాలు పాటిస్తే.. ఫలితం ఉంటుంది అంటున్నారు నిపుణులు..

Top Stories