Juices For Healthy Liver: కాలేయ ఆరోగ్యానికి.. అద్భుతమైన జ్యూస్..

Juices For Healthy Liver: కాలేయం కార్బోహైడ్రేట్లను విచ్చిన్నం చేయడానికి గ్లూకోజ్ను తయారు చేయడానికి, శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి అంటే శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి పనిచేస్తుంది. ఇది పోషకాలను కూడా సేకరిస్తుంది. పిత్తాన్ని తొలగిస్తుంది. ఆహారంలో సరైన జీర్ణక్రియ, పోషకాలను గ్రహించడానికి దీని పనితీరు అవసరం. శరీరంలో టాక్సిన్స్ ను వదిలించుకోవడానికి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇటువంటి జ్యూసెస్ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.