నిలబడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ నిలబడి నీరు త్రాగడం ద్వారా మీరు శరీర ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది కీళ్ల నొప్పులకు కారణమవుతుంది. కూర్చొని నీరు త్రాగడం వల్ల నాడీ వ్యవస్థ, కండరాలు రిలాక్స్ అవుతాయి మరియు ఆ నీరు కడుపులోని ద్రవాలతో సులభంగా కలిసిపోతుంది.(ప్రతీకాత్మక చిత్రం)