Home » photogallery » life-style »

KNOW SIDE EFFECTS OF EATING PINEAPPLE UMG GH

Pineapple: పైనాపిల్ ఎక్కువగా తింటున్నారా..? అబ్బో.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

పైనాపిల్‌ (Pine apple)లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్యాట్‌ను బర్న్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. రోజుకు ఒక కప్పు (cup) పైనాపిల్ తీసుకుంటే బరువు (weight loss) తగ్గడానికి అవకాశం ఉంది. అయితే పైనాపిల్‌ను ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాలను (side effects) ఎదుర్కోవాల్సి ఉంటుంది.