Black Tea for Hair Care: బాల్డ్‌హెడ్‌ సమస్యకు.. బ్లాక్‌ టీతో చెక్‌!

జుట్టు పెరుగుదలకు టీలో విటమిన్‌ సీ, ఈ, పాంథెనాల్‌ సహాయపడతాయి. ఇది జుట్టు పెరుగుదలకు, మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. మీరు అప్పుడప్పుడు పాడేసే టీ పొడిని కూడా రసం తీసి దాన్ని నీటిలో కలిపి తలకు అప్లై చేసుకోవచ్చు.