Health: సెక్స్‌లో పాల్గొనడం ఆయుష్షు పెరగడానికి ఏ విధంగా సాయపడుతుందో తెలుసా..?

వారానికి రెండు లేదా మూడు సార్లు సెక్స్‌లో పాల్గొనేవారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా సెక్స్‌లో పాల్గొనడం ద్వారా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.