KNOW ABOUT THE ADVANTAGES AND DISADVANTAGES OF DAY TIME SLEEP AK
Day Time Sleep: పగటిపూట నిద్రపోవడం మంచి అలవాటా ? కాదా ?.. వీళ్లు అలా చేయకూడదా ?
Sleep: పగటిపూట నిద్రపోవడం వల్ల అలసట, నీరసం నుండి ఉపశమనం లభిస్తుంది. కానీ కొందరికి ఈ అలవాటు చికాకు కలిగిస్తుంది. ఇది రాత్రి సహజ నిద్ర చక్రం ప్రభావితం చేయవచ్చు.
చాలామంది పని చేసి అలసిపోయి మధ్యాహ్నం సమయంలో కాసేపు నిద్రపోతుంటారు. మధ్యాహ్నం చిన్న విరామం తీసుకోవడం ద్వారా మళ్లీ ఫ్రెష్ అయిపోతుంటారు. పగటిపూట నిద్రపోవడం అన్ని వయసుల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
అయితే పగటి నిద్ర వల్ల కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. పగటిపూట నిద్రపోవడం వల్ల అలసట, నీరసం నుండి ఉపశమనం లభిస్తుంది. కానీ కొందరికి ఈ అలవాటు చికాకు కలిగిస్తుంది. ఇది రాత్రి సహజ నిద్ర చక్రం ప్రభావితం చేయవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
పగటిపూట నిద్రించే అలవాటు బద్ధకాన్ని పెంచుతుంది. కొంతమందికి మంచి రాత్రి నిద్ర అనేది రిఫ్రెష్ చేయడానికి సులభమైన మార్గం. అయితే ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
మధ్యాహ్నం ఒక గంటకు పైగా నిద్రపోవడం వల్ల శరీరం నిదానంగా మారుతుంది. ఆయుర్వేదం ప్రకారం, పగటిపూట నిద్రపోవడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల కఫం, పిత్త వాహికల మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
అయితే ఆరోగ్యకరమైన వ్యక్తులు వేసవిలో పగటిపూట నిద్రపోవచ్చు. మధుమేహం, ఊబకాయం ఉన్నవారు పగటిపూట నిద్రపోకూడదు. ఎందుకంటే ఇది బరువు పెరగడం, జ్వరం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, బలహీనమైన రోగనిరోధక శక్తికి దారి తీస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
మధ్యాహ్నం పూట 15 నుంచి 20 నిమిషాలు నిద్రపోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ప్లాన్ను అనుసరించడానికి నిద్ర అలారం సెట్ చేయండి. ప్రశాంతంగా నిద్రపోండి. సమయానికి లేవండి.(ప్రతీకాత్మక చిత్రం)