ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు సోడియం అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటుకు గురవుతున్నారు. ఈ కారణంగా గుండెపోటు, స్ట్రోక్‌కు గురవుతున్నారు. చాలా మంది ప్రజలు ప్రతిరోజూ 9 నుండి 12 గ్రాముల ఉప్పును తీసుకుంటారు. దీని కారణంగా సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు రోగుల సంఖ్య పెరుగుతోంది.(ప్రతీకాత్మక చిత్రం )