Home » photogallery » life-style » KITCHEN TIPS STORE CORIANDER AND MINT AND OTHE VEGETABLES FRESH FOR LONG TIME WITH OUT REFRIGIRATOR SK

Kitchen Tips: ఫ్రిజ్‌తో పనిలేదు.. కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌‌గా ఉండాలంటే ఇలా చేయండి

kitchen Tips: మనలో చాలా మంది ప్రతి రోజు కూరగాయలు తెచ్చుకోకుండో.. వారానికి ఓసారి జరిగే మార్కెట్‌లోనే తీసుకుంటారు. వారానికి సరిపడా కూరగాయలు, పండ్లను అక్కడే కొనుగోలు చేస్తుంటారు. అన్ని రోజుల పాటు కూరగాయలు పాడవకుండా ఉండాలంటే ఫ్రిజ్‌ ఉండాల్సిందే. కానీ ఫ్రిజ్‌లో పెట్టకుండానే కూరగాయలను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు.