Home » photogallery » life-style »

KITCHEN TIPS HERE IS SIX EASY WAYS TO SAVE LPG COOKING GAS YOU CAN GET GAS SIX MONTHS EASILY SK

Kitchen Tips: వంట గ్యాస్‌ నెల రోజులు కూడా రావడం లేదా? ఎల్పీజీని ఆదా చేసే చిట్కాలు ఇవే

LPG Saving Tips: అసలే ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. సబ్సిడీ కూడా పెద్దగా రావడం లేదు. ఇలాంటప్పుడు గ్యాస్‌ను బాగా ఆదా చేయాలి. ఇప్పుడు 2 నెలలు వస్తున్న గ్యాస్‌ను కనీసం 3 నెలలైనా వచ్చేలా జాగ్రత్తపడాలి. అప్పుడే మనపై అదనపు ఆర్థిక భారం పడదు.