Onion Cutting: ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయా? ఇలా చేస్తే రావు.. ట్రై చేయండి

Onion Cutting Tips: ఉల్లిగడ్డలు లేని కిచెన్ ఉండదు. కూరలకు అద్భుతమైన రుచిని ఇవ్వడమ కాదు ఆరోగ్యానికి కూడా ఉల్లిపాయ ఎంతో మేలుచేస్తుంది. ఐతే ఉల్లిని కట్ చేయాలంటే మాత్రం ఏడుపు వస్తుంది. ఉల్లిగడ్డలను కోసేటప్పుడు కన్నీళ్లు ఖచ్చితంగా వస్తాయి. మరి కన్నీళ్లు రాకుండా ఉల్లి పాయలు ఎలా కోయాలో తెలుసా..?