Home » photogallery » life-style »

KIDNEY PATIENT DIET CHART HERE ARE THE DETAILS IN TELUGU MK

Kidney patient diet chart: ఇవి తింటే కిడ్నీ సమస్యలు దూరం అవ్వడం ఖాయం..

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నవారు.. ఆరోగ్యకరమైన డైట్ పాటించాల్సి ఉంటుంది. లేకపోతే శరీరంలో పెద్ద సంఖ్యలో వ్యర్థాలు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. కిడ్నీ ఫ్రెండ్లీ డైట్ పాటించడం ద్వారా.. సోడియం, పోటాషియం, ప్రోటీన్, పాస్పరస్‌ను పరిమితం చేయవచ్చు. కిడ్నీ పెషేంట్ల డైట్‌లో ఉండాల్సినవి..