ఈ పరిశోధన పూర్తి వివరాల్ని ఎండోక్రినోలజీ అండ్ రీప్రొడక్షన్ అనే జర్నల్లో రాశారు. "కొలెస్ట్రాలోజెనిక్ మార్పులు... సికాట్రిషియల్ ఎలోపెసియాకి దారి తీస్తాయి. ఇదో రకమైన మంట. ఇది జుట్టు కుదుళ్ల కణాలను నాశనం చేస్తుంది. అందువల్ల వెంట్రుకలు శాశ్వతంగా రాలిపోతాయి" అని ఈ పరిశోధనను నడిపిస్తున్న లీడ్ ఆథర్ నజీబ్ తెలిపారు.