Home » photogallery » life-style »

KARNATAKAS HAMPI IN SECOND PLACE IN THE NEW YORK TIMES 52 PLACES TO GO IN 2019 SEE GALLERY SS

Photos: హంపి అందాలు ఇవే... మీరు తప్పకుండా చూడాల్సినవే...

న్యూయార్క్ టైమ్స్ రూపొందించిన తప్పకుండా చూడాల్సిన పర్యాటక ప్రాంతాల జాబితాలో కర్నాటకలోని హంపి రెండో స్థానంలో నిలిచింది. '2019లో చూడాల్సిన 52 పర్యాటక ప్రాంతాలు' ఇవే అంటూ ది న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. హంపి విశేషాలు తెలుసుకోండి.