బెల్లం, నెయ్యీ కలిపి తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. బెల్లం ఎక్కువ తింటే వేడి చేస్తుంది. కాబట్టి తగిన పరిమాణంలో తీసుకోవాలి. బెల్లం, నెయ్యితో తిన్న తర్వాతి రోజు మీకు వేడి చేసినట్లు అనిపిస్తే… అప్పుడు బెల్లం వాడకం కాస్త తగ్గించుకోవాలి. నిజానికి బెల్లం… బాడీలో వేడిని సరిచేస్తుంది. ఎక్కువ ఉంటే తగ్గిస్తుంది, తక్కువ ఉంటే పెంచుతుంది. దగ్గు, జలుబుతో బాధపడేవారికి బెల్లం, నెయ్యి మిశ్రమం ఉపశమనం కలిగిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)