Ivy Gourd Health Benefits: తీగ దొండ.. పోషకాలు నిండా... తినండి సందేహం లేకుండా..

Ivy Gourd Health Benefits: అన్ని కాలాల్లో లభ్యమయ్యే గ్రీన్ వెజిటేబుల్ దొండకాయ. దీనిని వేపుడు చేసుకున్నా.. మాములుగా కూరలా వండుకున్నా.. ఎంతో రుచికరంగా ఉంటుంది. రుచిగానే గాక.. దొండతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

  • News18
  • |