హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Weight Loss Tips: చలికాలంలో బరువు తగ్గాలంటే ఏం చేయాలి.. చలిలో వ్యాయామం మంచిదేనా..?

Weight Loss Tips: చలికాలంలో బరువు తగ్గాలంటే ఏం చేయాలి.. చలిలో వ్యాయామం మంచిదేనా..?

Weight Loss Tips: నాలుగు గోడల మధ్య కాకుండా ఆరుబయట వ్యాయామం చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. తాజా గాలి, సూర్యరశ్మి మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి. మరి ఈ కోవిడ్ కాలంలో ఆరుబయట వ్యాయామాలు చేయొచ్చా..? దీని గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

Top Stories