Fasting benefits: ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచిదా? శరీరంలో వచ్చే మార్పులేంటి?

మతాలు ఏవైనా ఉపవాసాలు (Fasting) కామన్. వారి వారి భక్తి అనుసరించి ఉపవాసాలు చేస్తారు. రంజాన్, మహా శివరాత్రి ఇలా కొన్ని పవిత్రమైన రోజుల్లో ఉపవాసాలు చేస్తుంటారు భక్తజనం. అయితే ఈ ఉపవాసాలు కూడా మనిషి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయట. ఉపవాసం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.