కొంతమంది తమ మర్మాంగాలు, వృషణాలపై అలోవెరా రసాన్ని రాస్తుంటారు. దాని వల్ల మంచి ఫలితాలేవీ లేకపోగా... నెగెటివ్ సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సెక్స్ సమస్యలకు పరిష్కారంగా... జామ, దానిమ్మ, నట్స్, పాలు, పప్పులు, ఖర్జూరం వంటివి తినాలని చెబుతున్నారు.