6. మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు హోటల్లో విశ్రాంతి తీసుకోవాలి. సాయంత్రం ఛావో ఫ్రాయా రివర్ క్రూజ్‌లో విహారం ఉంటుంది. రాత్రికి బ్యాంకాక్‌లో హోటల్లో బస చేయాలి. డిసెంబర్ 30న సఫారీ వాల్డ్, మెరైన్ పార్క్ తీసుకెళ్తారు. సాయంత్రం ఇందిరా మార్కెట్‌కు తీసుకెళ్తారు. రాత్రికి బ్యాంకాక్‌లో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)