7. సెప్టెంబర్ 9న నార్త్ గోవా టూర్ ఉంటుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఫోర్ట్ అగ్వాడా, క్యాండోలిమ్ బీచ్, బాగా బీచ్‌లో విహారం, వాటస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. అంజునా బీచ్, వేగేటర్ బీచ్, చపోరా ఫోర్ట్ సైట్‌సీయింగ్ ఉంటుంది. సాయంత్రం తిరిగి హోటల్‌కు తీసుకెళ్తారు. (ప్రతీకాత్మక చిత్రం)