Home » photogallery » life-style » INTERNATIONAL YOGA DAY 2021 ARE YOU STRESSED JUST FOLLOW THESE 4 ASANAS EVERY DAY YOU WILL SEE BETTER RESULTS WITH PEACE AND CALM NK

Yoga: మానసిక ప్రశాంతత కావాలా... టెన్షన్ తగ్గాలా... ఈ 4 యోగాసనాలు ట్రై చెయ్యండి

Yoga: యోగా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే అనాదిగా భారతీయులు యోగసనాలు చేస్తున్నారు. యోగా అనేది శారీరక ఆరోగ్యం కోసం మాత్రమే కాదు... మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ఎలాగో తెలుసుకుందాం.