Dangerous Fish: విషం చిమ్మి మనిషిని చంపే చేప గురించి విన్నారా..? ఇది చాలా డేంజర్.. ఆపద వస్తే ఇలా చేస్తాయి..

Lion Fish: చేపలను చాలామంది తింటారు.. చేప వలలో పడిన కాసేపటికే వాటిని చంపేస్తారు.. అయితే ఇలా చేపలను ఆహారం కోసం మనుషులు చంపుతారు.. కానీ మనుషులను చంప గలిగే చేపల గురించి ఎప్పుడైనా విన్నారా..? ఆ సమయంలో అవి విషం చిమ్మి ప్రాణాలు తీస్తాయి..