Friendship day 2021: ఫ్రెండ్షిప్ డే ఎలా మొదలైంది? చరిత్ర ఇదే

International Friendship day 2021: స్నేహం గొప్పదనం చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ స్నేహానికి ఓ రోజు అనేది ఎలా వచ్చింది? చరిత్రలో ఏం జరిగింది?