INDIA CELEBRATES INTERNATIONAL YOGA DAY 2019 IN EVERY STATE NK
Yoga Day 2019 : దేశవ్యాప్తంగా యోగా వేడుకలు...
International Yoga Day 2019 : ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ... ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహిస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాలతోపాటూ... ఇండియాలో వారం నుంచీ యోగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. తెల్లారకముందే... దేశంలోని చాలా రాష్ట్రాల్లో యోగాసనాలు చేస్తూ... యోగా డేను ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలు.