Remedies For Acidity: ఎసిడిటీని తట్టుకోలేకపోతున్నారా ? అయితే కచ్చితంగా ఇవి తీసుకోండి

Remedies For Acidity: ఎసిడిటీ అంటే గుండెల్లో, గొంతులో మంట, కడుపు నొప్పి, గ్యాస్, ఆహారం అరగకపోవడం, చెడు వాసన వంటివన్నీ ఇబ్బంది పెడతాయి. ఒక్కోసారి ఇది తీవ్రంగా ఉంటే వాంతులు, మలబద్ధకం వంటివి కూడా ఉంటాయి.