Covid 19 Food: కరోనా సోకకుండా ఏం తినాలి... ఏం తాగాలి... కంప్లీట్ లిస్ట్ ఇదే...

Immunity Food: కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ వచ్చినా... అది సోకుతూనే ఉంది కాబట్టి... మంచి ఆహారం తీసుకుంటే... అది సోకినా ప్రాణాపాయం లేకుండా బయటపడవచ్చు. ఆ ఆహారం లిస్ట్ చూద్దాం.