Immunity boost: వెల్లుల్లి, చింతపండు రసంతో ఫుల్ ఇమ్యూనిటీ... ఇలా తయారుచేసుకోండి

Immunity boost: అసలే ఇది కరోనా కాలం. 24 గంటలూ మనం ఫుల్ ఇమ్యూనిటీతో ఉండాలి. ఎనీటైమ్, ఎనీ ప్లేస్... సింగిల్ ఇమ్యూనిటీతో... కరోనాను అడ్డుకోవాలి. అందుకు వెల్లుల్లి, చింతపండు రసం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.