క్యాన్సర్ నుంచి కరోనా దాకా.... ఈ చేపలు తింటే ఏ వ్యాధి నుంచైనా రక్షణ

వానాకాలం ముగిసింది. ఇప్పుడిప్పుడే చలికాలం మొదలవుతున్నది. ఉత్తర భారతంలో ఇప్పటికే మంచు దుప్పట్లు కప్పుకుంటున్నాయి. కరోనా సెకండ్ వేవ్ మొదలవబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోషకాహారం తీసుకోవడం అత్యావశ్యకం.

  • |