గ్రామాల్లో ఇప్పటికీ చాలా మంది బొగ్గుతో పళ్లు తోముతారు. పళ్లపై ఉండే బ్యాక్టీరియా, ఇతర మలినాలనుబ బొగ్గు తొలగిస్తుంది. అందుకే అప్పుడప్పుడే బొగ్గు పొడితో పళ్లు తోముకుంటే మరకలు పోతాయి. పాచి కూడా పట్టదు. (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)