Beauty tips: అందమైన, మెరిసే చర్మం పొందడానికి ఏమి చేయాలో చాలా మందికి తెలియదు. అయితే, ఈ రోజుల్లో చాలామంది రసాయన ఉత్పత్తులను నివారించడానికి ఎక్కువ ఇంటి రెమిడీస్ ను అవలంబిస్తున్నారు. అందుకే అరటిపండుతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇది మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది.(If you wear a face pack with banana your face will glow)
మీకు మొటిమలకు సంబంధించిన సమస్య ఉంటే, అరటిపండుతో చేసిన ఫేస్ ప్యాక్‌ను కచ్చితంగా అప్లై చేయండి. మీ చర్మం మెరుపు సంతరించుకుంటుంది.
ముఖం కాంతివంతంగా ఉండటానికి ప్రజలు అరటిపండును ఉపయోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తాయి. ఇది డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. చర్మం నుండి టాక్సిక్ ఎలిమెంట్స్ ను కూడా తొలగిస్తుంది.(If you wear a face pack with banana your face will glow)
అరటిపండు నుండి ఫేస్ ప్యాక్ చేయడానికి, గుజ్జు అరటిపండు, తేనె, కలబంద, రోజ్ వాటర్, గంధపు పొడి, కాఫీ కలపాలి. ఇప్పుడు ఈ ప్యాక్‌ని ముఖం మెడపై వేయండి. మీ చర్మం మెరుపు రెట్టింపవుతుంది.
(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)(If you wear a face pack with banana your face will glow)