వాటర్ థెరపీ: ఇది మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. వేగంగా బరువు తగ్గాలనుకుంటే రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని తాగాలి. అంతేకాకుండా ఆహారం తక్కువ తీసుకునేలా ఉపయోగపడుతుంది. ప్రతి 25 లీటర్ల బరువుకు రోజూ ఒక లీటర్ నీరు తాగాలి. మీరు 50 కేజీలు ఉంటే... రోజూ తప్పనిసరిగా 2 లీటర్లకు పైగా నీరు తాగాలి.