ప్రతి మనిషిది ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది. ఆరోగ్యం గురించి.. సంసార జీవితం గురించిచ పట్టించుకునే తీరికే లేకుండా గడిపేస్తున్నారు. దీంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. దీని కారణంగా దాంపత్య జీవితం అస్తవ్యస్తంగా మారుతోంది. ముఖ్యంగా లైంగిక సామర్ద్యం తగ్గిపోతోంది. అది పెంపొందించుకోడానికి మంచి ఫుడ్స్ తీసుకోవాలి.