Sleep tips: నిద్ర సరిగా పట్టడం లేదా.. అయితే గాఢ నిద్ర పట్టాలంటే ఈ ఆహారం మీ రోజువారి భోజనంలో తీసుకోవాల్సిందే..

బిజీ జీవితంలో పని ఒత్తిడి (stress) బాగా పెరిగిపోయింది. తిండి కూడా వేళకు తినడం లేదు. రాత్రిళ్లు (night) సరిగా నిద్రపోవడం లేదు. అయితే సరిగా నిద్రపోకపోవడం కూడా ఓ రోగం (disease)తో సమానం. ఇలాగే మీ జీవితం కొనసాగితే భవిష్యత్తుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో చాలామంది నిద్ర లేమి సమస్యతో బాధ పడుతున్నారు. కంటికి సరిపడా నిద్ర ( Enough sleep) అనేది లేకపోవడం ఒక పెద్ద రోగం అనే చెప్పాలి.