ప్రతి వ్యక్తికి సెక్స్ చాలా అవసరం. సెక్స్ చేయడం ద్వారా కేవలం శారీరక సుఖం మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 12
అయితే, కొందరిలో సెక్స్ కోరికలు వివరీతంగా ఉండి వారు శృంగారానికి బానిసగా మారుతారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 12
ఎల్లప్పుడూ సెక్స్ ఆలోచనలతోనే వారు గడుపుతూ విలువైన సమయాన్ని కోల్పోతుంటారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 12
ఈ కింది లక్షణాలు ఉన్నవారు సెక్స్ కు బానిస అయ్యారని చెప్పవచ్చు. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకోండి.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 12
హస్త ప్రయోగం: మీరు ప్రతిరోజూ ఒకటి కంటే ఎక్కువసార్లు హస్త ప్రయోగం చేస్తున్నారా? అయితే, మీరు సెక్స్ కు బానిస అయినట్లే లెక్క.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 12
జీవిత భాగస్వామిని లేదా ప్రేమించిన వారిని మోసం చేస్తూ ఇతరులతో కూడా శారీరక సంబంధాలు పెట్టుకుంటున్నారా? అయితే, మీరు సెక్స్ కు బానిస అయినట్లే లెక్క.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 12
ఇతర విషయాలన్నింటినీ వదిలేసి ఎల్లప్పుడూ సెక్స్ గురించే ఆలోచిస్తూ.. ఆందోళన చెందుతున్నారా? అయితే, మీరు సెక్స్ కు బానిస అయినట్లే.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 12
శృంగారానికి బానిసలైన వ్యక్తులు తరచుగా లవర్తో ఫోన్ లో లేదా వీడియో కాల్లో సెక్స్ గురించే మాట్లాడుతారు. వారి నగ్న ఫోటోలను పంపమని కోరుతుంటారు.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 12
మీరు క్రమం తప్పకుండా ఆన్లైన్లో అశ్లీల వీడియోలను చూస్తుంటే, మీరు శృంగారానికి బానిసలవుతున్నారని అర్థం.(ప్రతీకాత్మక చిత్రం)
10/ 12
మీరు 10 నిమిషాల కన్నా ఎక్కువ ఇతర ఆలోచనలపై దృష్టి పెట్టలేకపోతున్నారా? మీరు తరచూ ఎవరైనా అమ్మాయి/అబ్బాయిని గుర్తుకు తెచ్చుకుంటూ వారితో సెక్స్ చేస్తున్నట్లు ఊహల్లో తేలుతున్నారా? అయితే.. మీరు శృంగారానికి బానిసలవుతున్నారనడంలో సందేహం లేదు.(ప్రతీకాత్మక చిత్రం)
11/ 12
మీ లవర్ లేదా ఫ్రెండ్ ఎప్పుడూ సెక్స్ గురించే మాట్లాడాలని మీకు అనిపిస్తోందా? అయితే ఇది కూడా మీరు సెక్స్ కు బానిస అయ్యారని చెప్పే ఓ సంకేతం.(ప్రతీకాత్మక చిత్రం)
12/ 12
నేను ఏమీ సాధించలేనని మీకు అనిపిస్తుందా? రోజు రెండు మూడు సార్లు హస్త ప్రయోగం చేయనిదే ఉండలేక పోతున్నారా? అయితే మీరు సెక్స్ కు బానిస అయ్యారని అర్థం.(ప్రతీకాత్మక చిత్రం)