Gas Problem : కడుపులో గ్యాస్ సమస్య వేధిస్తోందా..? కారణాలు ఇవే.. ఈ చిట్కాలు పాటించండి

Gas trouble tips: నిత్యం కడుపులో మంటగా అనిపిస్తోందా..? పది నిమిషాలు తినడం ఆలస్యమైనా కడుపులో నొప్పి మెలితిపిన్నట్టు అనిపిస్తోంది. కాస్త ఆహారం ఎక్కువైనా మంట పెడుతోదా..? కడుపులో గ్యాస్ సమస్యకు కారణాలు ఇవే.? ఈ చిట్కాలు పాటించండి.