Indigestion Problem : జీర్ణాశయ సమస్యలుంటే.. లైఫ్ స్టైల్లో ఈ మార్పులు చేసి చూడండి..

మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ ఒకే సమయంలో తినడానికి ప్రయత్నించాలి. కనీసం లంచ్, డిన్నర్ సమయానికైన సరైన సమయాన్ని కేటాయించాలి.