అరటిపండులో సహజ యాంటాసిడ్ ఉంటుంది. అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. అరటిపండు మీ శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ఓట్స్ ఒక రుచికరమైన ఇంకా తేలికపాటి ఆహారం. దీనిని ఖాళీ కడుపుతో తినవచ్చు. సాల్టెడ్ ఓట్స్‌లో ఎలాంటి మసాలా దినుసులను కలుపవద్దు. ఇది ఉదర సమస్యలను మరింత పెంచుతుంది.