హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Potatoe side effects: బంగాళదుంపలను ఇలా గాని తిన్నారంటే.. ఈ 5 వ్యాధులు మిమ్మల్ని ఎప్పటికీ వదలవట..

Potatoe side effects: బంగాళదుంపలను ఇలా గాని తిన్నారంటే.. ఈ 5 వ్యాధులు మిమ్మల్ని ఎప్పటికీ వదలవట..

Potato Side Effects: బంగాళదుంపను కూరగాయలలో రారాజు అని పిలుస్తారు, ఎందుకంటే బంగాళాదుంపను ఏదైనా కూరగాయలతో కలిపి వండుకోవచ్చు. ఎన్నో రకాలు తయారు చేసుకోవచ్చు. ఇది మార్కెట్ నుంచి కొనుగోళు చేసి తీసుకువచ్చినా.. ఎక్కువ కాలం నిల్వ ఉండే కూరగాయ, ఇది ఎప్పుడైనా ఉపయోగించవచ్చు. అన్ని కాలాల్లో దొరుకుతుంది. కాబట్టి, ఇది మన భారతీయ ఇళ్లలో విస్తృతంగా ఉపయోగిస్తారు. చాలా ఇళ్లలో బంగాళదుంపలు అధికంగా తింటారు. బంగాళదుంప వెజిటబుల్ టేస్టీగా ఉన్నప్పటికీ, బంగాళదుంపను ఎక్కువగా తింటే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. దాని గురించి తెలుసుకుందాం.

Top Stories