నట్స్ తింటూనే... రెగ్యులర్గా ఎక్సర్సైజ్లు కూడా చెయ్యాలని డాక్టర్లు సూచించారు. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 25 ఉంటే పర్వాలేదు. అది అంతకంటే పెరుగుతూ ఉంటే... అది 25కి తగ్గే వరకూ వ్యాయామాలూ చేయాల్సిందేనని డాక్టర్లు చెబుతున్నారు. BMI 30 ఉండే వారికి సెక్స్ సామర్ధ్యం తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు.