షాంపూని సక్రమంగా వాడటం- చాలా మందికి షాంపూని సరిగ్గా అప్లై చేసే విధానం తెలియదు. కొందరు షాంపూని నేరుగా జుట్టుకు అప్లై చేస్తుంటారు. ఈ పద్ధతి తప్పు. గోరువెచ్చని నీటితో షాంపూ కలపండి ,మీ జుట్టుకు అప్లై చేయండి. మీ జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి.(If you do this mistake while shampooing your hair will fall excessively)
ప్రతిరోజూ షాంపూ చేయవద్దు - కొంతమంది ప్రతిరోజూ తమ జుట్టును షాంపూ చేస్తారు, ఇది జుట్టుకు సహజమైన నూనెలను తీసివేసి పొడిగా చేస్తుంది. హెయిర్ ఎక్స్పర్ట్స్ సలహా ప్రకారం, ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేసే అలవాటు ఉన్నవారు రాత్రి పడుకునే ముందు జుట్టుకు నూనె రాసుకోవాలి.(If you do this mistake while shampooing your hair will fall excessively)
డ్రైయర్‌ని ఉపయోగించవద్దు - షాంపూ చేసిన వెంటనే మీ జుట్టును ఆరబెట్టడానికి డ్రైయర్‌ని ఉపయోగించవద్దు. జుట్టును పొడిగా ఉంచడం ఎల్లప్పుడూ మంచిది. జుట్టు త్వరగా ఆరబెట్టడానికి డ్రైయర్‌ను హీట్ మోడ్‌లో ఉంచడం వల్ల జుట్టు దెబ్బతింటుంది.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)