మొదట్లో మీకు ఇష్టమైన వ్యక్తితో డేటింగ్ థ్రిల్లింగ్‌గా ఉండవచ్చు. అది పెళ్లైన మగవారితో అయినా.. కానీ, అది రానురాను డేంజర్‌గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది గేమ్ లేదా జోక్ కాదు.. లైఫ్. ఒకవేళ సదరు వ్యక్తి వైఫ్ సీన్లోకి వస్తే.. గుర్తుంచుకోండి ముందుగా ఇతర మహిళలనే నిందిస్తారు. వారి భర్తలను వెనుకేసుకొస్తారు. ఈ విషయం తెలిసినా.. కొంతమంది మహిళలు పెళ్లైన మగవారితో డేటింగ్ కంటిన్యూ చేస్తారు.