అంతేకాదు, ఒకవేళ మీకు మధుమేహం ఉంటే, మీరు దుంపలను ఏ విధంగానూ తినలేరు. ఎందుకంటే దుంపల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా, రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి కాబట్టి దుంప తినాల్సి వస్తే వైద్యుల సలహాతో మాత్రమే తినవచ్చు, (Beetroot to be avoided in these diseases )৷