Home » photogallery » life-style »

IF YOU ARE PLANNING TO GO MALDIVES MUST VISIT THESE 5 PLACES RNK

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ ఇటీవలె మాల్దీవులకు వెళ్లారు.. మీరూ వెళ్లాలనుకుంటే కచ్చితంగా ఈ 5 ప్రాంతాలను చూడండి..

భారత క్రికెటర్ విరాట్ కోహ్లి తన భార్య నటి అనుష్క శర్మ, కూతురు వామికతో కలిసి మాల్దీవుల నుంచి ఇటీవలె తిరిగొచ్చారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత విరాట్ తన బిజీ రొటీన్ నుండి సమయం తీసుకొని కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. మీరు కూడా కుటుంబంతో కలిసి అలాంటి విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే మాల్దీవుల్లో సందర్శించాల్సిన 5 ప్రదేశాలను మేము మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ మీరు కుటుంబంతో సరదాగా గడుపుతూ అనేక జ్ఞాపకాలతో తిరిగి రావచ్చు. ఆ స్థలాలు ఏవో తెలుసుకుందాం.